వివేకం రెడీ అవుతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న వివేకం చిత్రం కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ఆగస్టు 24న విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి యు సర్ట్ఫికెట్‌ని జారీ చేశారు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. కాజల్ అగర్వాల్, అక్షర హాసన్‌లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై నవీన్ శొంఠినేని ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. అజిత్ చేసిన యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది. శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, అనిరుధ్ సంగీతం అందించారు.