నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే. నా యథాశక్తిఁ జేసి యన్యా పథముఁ
బరిహరించి మహాత్ముల చరితలందు
బుద్ధి నిలిపి మీ యుపదేశమున శుభంబు
లయిన వాని ననుష్టింతు ఁబ్రియము తోడ

భావం: నారదమునీంద్రా! చేతనైనంతవరకు అన్యాయ మార్గాన్ని వదిలి, మహాత్ముల చరిత్రుల్ని ఆదర్శంగా ఉంచుకుని మీ ధర్మబోధ వల్ల శుభాలైన వాటిని మనఃపూర్వకంగా ఆచరిస్తాను. - నారదుడు తనకు ఉపదేశించిన ధర్మసూత్రాలను అన్నింటిని విని తర్వాత ధర్మరాజు ఇలా తన నిర్ణయాన్ని, ఆలోచనను నారదునితో అన్నాడు.

మహాభారతంలోని పద్యము