ఐడియా

తమలపాకు రసమే పదివేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా చాలామందికి ఉదయం నిద్రలేవగానే కళ్ళు బైర్లు కమ్మడం, తల తిరగడం, కడుపులో వికారంగా ఉండటం, చెమటలు పోయడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటివాటికి చిన్నపాటి చిట్కాతో చెక్ పెట్టొచ్చు. రెండు పలుకుల పచ్చకర్పూరం తీసుకొని కొంచెం మంచి గంధాన్ని గానీ, వెన్ననుగానీ కలిపి తమలపాకులో వేసుకుని నమిలి రసాన్ని తాగితే పై సమస్యలన్నీ తగ్గిపోతాయి. అంతేకాకుండా శరీరంలోని వేడి కూడా పూర్తిగా తగ్గిపోతుంది.
వేసవిలో పచ్చకర్పూరం తీసుకుంటూ ఉంటే వడదెబ్బ, అతిదాహం, శరీరం చిటపటలాడటం, శోష వంటివి తగ్గుతాయి. కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు తరుచూ పచ్చకర్పూరం తీసుకుంటూ ఉంటే, కళ్ళమంటలు, కళ్లు ఎరుపెక్కడం, కళ్ళల్లోంచి నీరు కారడం, తలనొప్పి వంటివి తగ్గుతాయి.