నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. భూనాథ! యిది యపూర్వ మ
మానుషము, విచిత్ర రత్నమయ మిట్టి సభన్
మనావలోకేశ్వరులం
దేనెన్నఁడు జూచి వినియు నెఱుఁగ ధరిత్రిన్

భావం:్ధర్మరాజా! ఈ సభ అపూర్వం. మానవాతీతం. చిత్ర విచిత్ర రత్నమయం మానవలోకంలో ఏ మహారాజు దగ్గర కూడా నేను ఇలాంటి సభను ఎన్నడూ చూడలేదు. ఉన్నట్టు కూడా వినలేదు అని ముల్లోకాలు తిరిగే నారదుడు ధర్మరాజు దగ్గర ఉన్న మయుడను విశ్వశిల్పి చేత నిర్మించబడిన సభాభవనాన్ని చూచి అన్నాడు.

మహాభారతంలోని పద్యము