మహబూబ్‌నగర్

పూణే సాంకేతిక శిక్షణకు చెరకు రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట: మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలకు చెందిన చెరకు రైతులు సోమవారం పూణేలోని సాంకేతిక శిక్షణ తరగతులకు తరలి వెళ్లినట్లు సిడిసి చైర్మన్ జగన్‌మోహన్‌రెడ్డి, డిజిఎం సత్యనారాయణ, ఎజిఎం యాదగిరిలు తెలిపారు. కృష్ణవేణి చక్కెర పరిశ్రమకు చెందిన చెరకు రైతులు నెదర్లాండ్ స్వచ్ఛంద సంస్థ సోలిదారిడాడ్ అనే నూతన వంగడంపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. పంటలో అధిక దిగుబడి, కొత్త వంగడాల్లో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి ఎలా సాధించవచ్చని ఈ శిక్షణ తరగతిలో రైతులకు ఇవ్వనున్నట్లు వారు వివరించారు. శిక్షణ రెండు రోజుల పాటు ఉంటుందని ఆయన తెలిపారు.