కృష్ణ

సిఆర్‌డిఎ అదనపు కమిషనర్‌గా షణ్మోహన్ బాధ్యతల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్): విజయవాడ ఎపిసిఆర్‌డిఎ అదనపు కమిషనర్‌గా సగిలి షణ్మోహన్ బాధ్యతలు స్వీకరించారు. ఏలూరులోని ఐటిడిఎ పివో, సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఈయన శనివారం తన విధుల నుంచి రిలీవ్ అయి అదనపు కమిషనర్‌గా చేరారు. అమరావతి రాజధాని ప్రభుత్వ నగర నిర్మాణ ప్రాజెక్టు వ్యవహరాలను పర్యవేక్షించనున్న షణ్మోహన్ 2013 ఐఎఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి.