నాగ్.. వెరీ బిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు నాగార్జున ‘రాజుగారి గది 2’తో రెడీ అయపోతున్నాడు. దీంతో -వాట్ నెక్ట్స్ అన్న ఆసక్తి ఇండస్ట్రీలో కనిపిస్తోంది. తర్వాతి ప్రాజెక్టు ఎవరితో.. ఎప్పుడు అన్న సమాచారం కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నాగ్, తన పూర్తి సమయాన్ని అఖిల్ వ్యవహారాలు చూడడానికే కేటాయిస్తున్నారట. అఖిల్ కెరియర్ ఇంకా పూర్తిగా ట్రాక్‌పైకి రాకపోవడంతో, ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుపైనే శ్రద్ధ పెట్టాడని అంటున్నారు. హాలో అంటూ వస్తున్న అఖిల్‌ను ఆడియన్స్‌కు అలవాటు చేసేందుకు భారీ బడ్జెట్ ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టాడని అంటున్నారు. అఖిల్ సినిమా థియేటర్స్‌కి వచ్చాకే నాగ్ తదుపరి సినిమాను ఆలోచిస్తాడన్నది ప్రస్తుతం వినిపిస్తోన్న మాట.