సొగసు చూడ తరమా....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్దకాలంగా సౌత్‌లో గ్లామర్ భామగా పేరు తెచ్చుకున్న శ్రీయకు ఈమధ్య వరుస పరాజయాలతో కాస్త బ్రేక్ పడింది. కొత్త అవకాశాలు రాకపోవడంతో ఈ అమ్మడు కాస్త బ్రేక్ తీసుకుని తన గ్లామర్‌కు పదును పెట్టుకుని మళ్లీ బాలయ్య సరసన గౌతమీ పుత్రతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇంకా వనె్న తరగని అందంతో శ్రీయ కుర్ర హీరోయిన్స్‌కు గబులు పుట్టిస్తూనే వుంది. తాజాగా ఈ 35 ఏళ్ల కుర్ర భామ లక్మే ఫ్యాషన్ వీక్‌లో రాంప్ వాక్ చేసి షాకిచ్చింది. శ్రీయ తన అందాలను ఆరబోసి రాంప్‌పై నడుస్తుంటే చూస్తున్న రసిక హృదయాలు అల్లాడిపోయాయట. ఈ షోలో బాలీవుడ్ భామలు నర్గీస్ ఫక్రి, దిశాపటాని లాంటి భామలు పాల్గొన్నా శ్రీయ అందాలకే ఎక్కువ మార్కులు పడ్డాయి మరి. ప్రస్తుతం బాలయ్య సరసన పైసా వసూల్‌లో నటిస్తుంది. ఇప్పటికే టాలీవుడ్‌లో వరుస అవకాశాలు పట్టేస్తున్న ఈ ముద్దుగుమ్మ ముందుముందు ఇంకా ఏ రేంజ్‌లో అందాలు ఆరబోసి షాకిస్తుందో చూడాలి!!