బిజినెస్

9న హైదరాబాద్‌లో జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జిఎస్‌టి (వస్తు సేవల పన్ను) మండలి సమావేశం వచ్చే నెల 9వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షత వహిస్తారు. జిఎస్‌టి గత నెల జూలై 1వ తేదీన దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చినది తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశంలో బీడి, గ్రానైట్ పరిశ్రమకు జిఎస్‌టి నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరనుందని రాష్ట్ర జిఎస్‌టి శాఖ అధికారులు తెలిపారు.