బిజినెస్

నేటి నుంచి జియో ఫోన్ ప్రీ-బుకింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో 4జి ఫీచర్ ఫోన్ ప్రీ-బుకింగ్స్ గురువారం నుంచి మొదలవుతున్నాయి. రిలయన్స్ రిటైల్ స్టోర్లలో 500 రూపాయలు చెల్లించి ఈ ఫోన్లను బుక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్‌లో డెలివరీ సమయంలో మిగతా 1,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం 1,500 రూపాయలను మూడేళ్ల తర్వాత వినియోగదారులకు తిరిగి ఇచ్చేస్తామని సంస్థ ఇప్పటికే ప్రకటించినది తెలిసిందే. ఫీచర్ ఫోన్ కస్టమర్లకు 153 రూపాయలకే నెల రోజుల అపరిమిత డేటా, 53 రూపాయలకు వారం రోజులు, 23 రూపాయలకు 2 రోజులపాటు అపరిమిత డేటాను జియో అందిస్తుంది.