ఐడియా

చిటికెలో రెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూరగాయలు, పండ్లు కోసుకోవటానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే వీటిని ఉపయోగించండి. చిటికెలో మీపని అయిపోతుంది. పొట్లకాయ, క్యారెట్ వంటివాటిని సూప్‌లో వేసుకోవటం ఇక ఈజీ. ఈ కట్లర్ రెండింటి మధ్య పెట్టి ఉడుకుతున్న సూప్‌లో వేసుకోవటం చాలా తేలిక. పదునైన బ్లేడ్లతో అమర్చిన ఈ కట్లర్ మహిళలకు చక్కగా ఉపయోగపడుతుంది. మల్టీ కట్లర్‌తో కూరగాయల చెక్కు తీసుకోవచ్చు. నచ్చిన ఆకృతిలో ముక్కలను కట్ చేసుకోవచ్చు. అంతేకాదు కూరగాయల్లో మసాలాలు కూర్చి గుత్తివంకాయ తరహాలో చేసుకోవటమూ సులువే. తెల్లగా మెరిసిపోతున్న ఈ కట్లర్ చూడండి అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు కూడా ఏక కాలంలో కోసుకొని చకచకా వంట చేసుకోవచ్చు. ఫైనాపిల్ కోయటం చాలామందికి ఇబ్బంది. చౌకగా దొరికే ఈ పండును తొక్క తీసేసి కట్ చేసుకోవటానికి మార్కెట్లోకి సరికొత్త ఫైనాపిల్ కట్టర్ వచ్చింది. మరింకెందుకు ఆలస్యం మార్కెట్లోకి వచ్చిన ఈ వస్తువులతో ఈజీగా వంటచేసుకుని ఆఫీసులకు వెళ్లిపోవచ్చు.