ఆటాపోటీ

డిఫెండింగ్ చాంపియన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురుషుల సింగిల్స్: స్టానిస్లాస్ వావ్రిన్కా (ఫైనల్‌లో నొవాక్ జొకోవిచ్‌పై 6-7, 6-4, 7-5, 6-3 తేడాతో విజయం).
మహిళల సింగిల్స్: ఏంజెలిక్ కెర్బర్ (ఫైనల్‌లో కరోలినా ప్లిస్కోవాపై 6-3, 4-6, 6-4 ఆధిక్యంతో విజయం).
పురుషుల డబుల్స్: జెమీ ముర్రే/ బ్రూనో సోయెర్స్ (ఫైనల్‌లో పాబ్లో కరెనో బస్టా, గులెర్మో గార్సియా లోపెజ్ జోడీపై 6-2, 6-3 స్కోరుతో గెలుపు).
మహిళల డబుల్స్: బెథానీ మాంటెక్ సాండ్స్/ లూసీ సఫరోవా (ఫైనల్‌లో కరోలినా గార్సియా, క్రిస్టినా మ్లాడెనొవిచ్ జోడీపై 2-6, 7-6, 6-4 తేడాతో విజయం).
మిక్స్‌డ్ డబుల్స్: లలారా సిగెమండ్/ మాటే పావిక్ (ఫైనల్‌లో కొకో వాండెవాగ్, రాజీవ్ రామ్ జోడీపై 6-4, 6-4 స్కోరుతో గెలుపు).