అంతర్జాతీయం

కరేబియన్ దీవులు అతలాకుతలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్స్‌జాన్స్, సెప్టెంబర్ 6: కరేబియన్ దీవులను ఇర్మా హరికేన్ పెనుతీవ్రతతో కుదిపేస్తోంది. బుధవారం ఉదయం సంభవించిన ఈ విలయం తాకిడికి ఆంటిగువా, బార్బుడా దీవుల్లోని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లనుంచి బైటికి పరుగులు పెట్టారు. ఈ వారాంతానికి ఈ పెనుతుపాను ఫ్లోరిడాను చేరుకునే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇర్మా హరికేన్ అన్నది అత్యంత తీవ్రమైన అట్లాంటిక్ మహాసముద్ర తుపాను. ఈ హరికేన్ నేరుగానే బార్బుడా దీవిని తాకిందని అమెరికా జాతీయ హరికేన్ కేంద్రం తెలిపింది.