నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. ‘ప్రాంశుఁబయోదనీల తనుభాసితు నుజ్జ్వల దండధారుఁబిం
గాంశు జటాచ్ఛటాభరణు నాగమ పుం జపదార్థ తత్త్వ ని
స్సంశయకారుఁ గృష్ణమృగచర్మ కృతాంబర కృత్యు భారతీ
వంశవివర్థనుం ద్రిదశవందితు సాత్యవతేయుఁ గొల్చెదన్’
భావం: ఉన్నతుడిని, మేఘం వలె నల్లనైన శరీర కాంతితో వెలుగొందే వాడిని, ప్రకాశించే దండం ధరించేవాడిని, గోరోజనపు వర్ణం గల జడల మొత్తం ధరించిన వాడిని, వేదాలలోని పదాల భావాన్ని సంక్షయాలు లేకుండా నిరూపించిన వాడిని, కృష్ణాజినం వస్త్రంగా ధరించేవాడిని, భారత వంశాన్ని వర్ధిల్లేటట్లు చేసిన వాడిని, దేవతల చేత నమస్కరించబడిన వాడిని సత్యవతి కొడుకు ను నేను ఆరాధించి యుద్ధ విశేషాలు వివరంగా చెబుతానని ధృతరాష్ట్రునకు సంజయుడు చెప్పాడు.
మహాభారతంలోని పద్యము