నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. వినుఁడన్యులెవ్వరును నా
మునుమున ఁబడి బ్రదుక రాలమున; నేను శిఖం
డిని నోర్వఁ జాలఁ జుండీ!
యని మన యుద్గోగ వేళ యప్పుడ చెప్పెన్

భావం: శత్రు శేషం లేకుండా యుద్ధం చేయగలగిన భీష్ముడు యుద్ధ ప్రారంభంలో కౌరవులతో ‘నాముందు యుద్ధంలో ఇంకెవ్వరూ నిలువలేరు. నిలిచి యుద్ధం చేస్తే జీవించలేరు. అయితే, నేను శిఖండితో పోరాడలేను’ అని చెప్పాడు. కనుక మనం అందరం శిఖండి భీష్మునితో పోరాడడానికి రాకుండా నిలువరించాలని కౌరవులు అనుకొన్నారు.
మహాభారతంలోని పద్యము