ట్రెండ్ మారుస్తాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవకుశ విడుదలకు సిద్ధమైంది. తదుపరి ప్రాజెక్టుల కోసం కథలు విం టూనే ఉన్నాడు ఎన్టీఆర్. కుటుంబ కథలపై దృష్టిపెట్టిన ఎన్టీఆర్‌కు శతమానంభవతితో సూపర్‌హిట్ అందుకున్న సతీష్ వేగెశ్న కనెక్టైనట్టు ఇండస్ట్రీ టాక్. చిత్రాన్ని దిల్ రాజు నిర్మించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నా, ప్రాజెక్టు కన్ఫర్మ్ అన్నది ఇండస్ట్రీ మాట. ఎన్టీఆర్- దిల్‌రాజు కాంబినేషన్‌లో వచ్చిన ‘బృందావనం’ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. మరోసారి హిట్ కాంబినేషన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రానుందన్న సమాచారంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి కనిపిస్తోంది.