ఆటాపోటీ

‘శ్రద్ధ’గా పాఠాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్‌కు స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బాడ్మింటన్ పాఠాలు నేర్పుతున్నది. శ్రద్ధ కూడా ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటున్నది. శ్రద్ధ ఏదైనా ఈవెంట్‌కు సిద్ధమవుతున్నదో లేక టోర్నమెంట్ కోసం సన్నాహాలు చేస్తున్నదనో అనుకుంటే పొరపాటే. సైనా జీవితం ఆధారంగా తీస్తున్న బయో పిక్‌లో ఆమె పాత్రను శ్రద్ధ పోషిస్తున్నది. జాతీయ కోచ్ గోపీచంద్‌పై అలిగి, బెంగళూరులో విమల్ కుమార్ వద్ద శిక్షణ పొందిన సైనా ఇటీవలే మళ్లీ గోపీ అకాడెమీని చేరింది. అక్కడే శ్రద్ధకు బాడ్మింటన్‌లో మెళకువలు నేర్పుతున్నది. సైనా పాత్రలో శ్రద్ధ ఎంత వరకూ మెప్పిస్తుందో చూడాలి.