నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ‘అరయ వివృతస్వర్గ
ద్వారము రాజులకు నాహవం ;బందు మహో
దారులు దొల్లియు నరిగిరి :
మీ రీమార్గమున నడవ మెయికొనుటొప్పున్
భావం: భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామానికి తరలి వచ్చిన రాజులందరినీ ఉత్సాహపరచడానికి ‘ఆలోచించి చూస్తే రాజులకు యుద్ధం స్వర్గంలో ప్రవేశించడానికి తెరువబడిన ద్వారం. పూర్వకాలంలో ఎందరో గొప్పవారు ఈ దారినే వెళ్లారు. మీరు ఈ మార్గంలో నడవడానికి ఇష్టపడడం అనేది మంచిది’ అంటే యుద్ధంలో ప్రవేశించే రాజులందరూ విజయమో వీరస్వర్గమో అనే ఆలోచించి ప్రవేశించాలన్నది భీష్ముని బోధగా కనిపిస్తుంది.
మహాభారతంలోని పద్యము