ఎవరీ అంద(గాడు)గత్తె?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం మీడియాలో హల్‌చల్ చేస్తున్న అమ్మాయి ఫొటో వైరల్ అయింది. చీరకట్టులో మెరిసిపోతున్న ఈ అమ్మాయి ఎవరా అని ఆరాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఆ ఫొటో ఎవరిదనే ఆసక్తి సర్వత్రా నెలకొనడంతో సో షల్ మీడియాలో దుమారం రేగుతోంది. అయితే ఈ ఫొటోలో వున్నది అమ్మా యి కాదట? తమిళ మాస్ హీరో అని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ అమ్మాయి గెటప్‌లో ఉన్నది ఎవరో తెలుసా..? విజయ్ సేతుపతి? సూపర్ డీలక్స్ అనే తమిళ సినిమాలో శిల్ప అనే అమ్మాయి పాత్రలో ఆయన నటిస్తున్నాడట. షూటింగ్ నుంచి బయటికివచ్చిన తరువాత ఇలా ఫొటోకు ఫోజిచ్చాడు.