రావణుడి ఆగమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న జై లవకుశ2 చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రాన్ని ఈనెల 21న విడుదల చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించిందని, 38 గంటల్లో కోటికిపైగా వ్యూస్ రావడంతోపాటు సినీ వర్గాల్లో క్రేజ్ నింపింది. అన్నదమ్ములమధ్య నడిచే ఓ బలమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో ఆకట్టుకుంటాడని దర్శకుడు చెబుతున్నాడు. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందించిన ఈ చిత్రాన్ని ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.