క్రీడాభూమి

ఫామ్‌లో శ్రేయాస్ అయ్యర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టి-20 జట్టులోకి హైదరాబాదీ సిరాజ్‌తోపాటు కొత్తగా అడుగుపెట్టిన శ్రేయాస్ అయ్యర్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపిఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడిన ఈ ముంబయి కుర్రాడు సుమారు ఏడాది కాలంగా భారత్ ‘ఎ’ జట్టులో స్థిరంగా కొనసాగుతున్నాడు. ముక్కోణపు అనధికార వనే్డ సిరీస్‌లో దక్షిణాఫ్రికా ‘ఎ’పై అతను అద్భుతమైన సెంచరీ సాధించి, భారత్ ‘ఎ’కు టైటిల్‌ను అందించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వాపమ్ మ్యాచ్‌లోనూ అతను తన ప్రతిభను చాటుకున్నాడు. తిరుగులేని నైపుణాన్ని ప్రదర్శిస్తూ, సెలక్టర్లను ఆకట్టుకున్న అతను తొలిసారి భారత జట్టులోకి అడుగుపెట్టాడు.