క్రీడాభూమి

నెట్స్‌లో శ్రీలంక ఆటగాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరిగే వనే్డ మ్యాచ్ కోసం భారత్, శ్రీలంక జట్లు గురువారమే విశాఖ చేరుకున్నాయి. శుక్రవారం శ్రీలంక ఆటగాళ్లు నెట్స్‌లో ముమ్మర సాధన చేయగా టీమిండియా ఆటగాళ్లు మాత్రం హోటల్ గదులకే పరిమితమయ్యారు. శ్రీలంక జట్టు మ్యాచ్ జరిగే స్టేడియం వద్ద వామప్, ఫీల్డింగ్, బౌలింగ్ సాధన చేసింది.