తెలంగాణ

బాలల సంరక్షణ గృహాల నమోదుకు 31 వరకు తుది గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: సుప్రీం కోర్టు అన్ని బాలల సంరక్షణ గృహాలు ఈనెల 31వ తేదీ లోపు తప్పని సరిగా నమోదు చేసుకోవాలని జువైనెల్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్) చట్టం, 2015 సెక్షన్ 41 ప్రకారం..ఆదరణ, సంరక్షణ అవసరమైన బాలల కోసం నడుపుతోన్న సంరక్షణ గృహాలు, అనాథ శరణాలయాలు తప్పని సరిగా చట్టం అమలులోకి వచ్చిన ఆరు నెలల లోపు నమోదు చేసుకోవాలి. అయితే ఈ విధంగా నమోదు చేసుకోని సంస్థలకు చట్ట ప్రకారం లక్ష రూపాయలు జరిమానా లేదా ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా రెండూ విధించబడుతుందని జువెనైల్ డైరెక్టర్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఉస్మానియాలో మృతదేహాలను కుక్కలు పీక్కు తింటున్నాయని, కుళ్లిపోతున్న మృతదేహాలపై సంజాయిషీ ఇవ్వాలని కోరుతూ మానవ హక్కుల సంఘం ఆసుపత్రికి నోటీసులు జారీ చేసింది.