రాష్ట్రీయం

టీఆర్టీలో అనుమతించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: టీచర్సు రిక్రూట్‌మెంట్ టెస్టు రాసేందుకు హైకోర్టును ఆశ్రయించిన 30 మంది అభ్యర్ధుల దరఖాస్తులను స్వీకరించాలని హైకోర్టు సర్వీసు కమిషన్‌ను ఆదేశించింది. దివ్యాంగులైన అభ్యర్ధుల మార్కుల కటాఫ్‌ను జనరల్‌లో 45 శాతం, రిజర్వుడ్ కేటగిరిల్లో 40 శాతంగా నిర్ణయించడం అన్యాయమని అభ్యర్ధులు హైకోర్టులో సవాలు చేశారు.
హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధ్, జస్టిస్ జి శ్యాం ప్రసాద్‌లతో కూడిన డివిజన్ బెంచ్ డి విజయలక్ష్మి మరో 29 మంది అభ్యర్ధులు దాఖలు చేసిన పిటీషన్లను విచారించిన అనంతరం ఈ ఉత్తర్వులను ఇచ్చింది.