ఆంధ్రప్రదేశ్
సీఎంతో కేంద్రమంత్రి సుజనా భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 21 January 2018
విజయవాడ, జనవరి 20: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కేంద్రమంత్రి సుజనా చౌదరి వెలగపూడి సచివాలయంలో శనివారం భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రధానమంత్రి భేటీ అనంతరం నిధుల కేటాయింపులో పురోగతి, తదితర అంశాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. రాష్ట్ర విజ్ఞప్తులపై అదనపు వివరాలను ప్రధాన మంత్రి కార్యాలయం కోరడాన్ని ఈ సందర్భంగా సీఎంకు కేంద్ర మంత్రి తెలిపారు. పీఎంఓ అడిగిన వివరాలు, ఇతర అంశాలపై చర్చించారు.