తెలంగాణ

తెలంగాణ పోలీసు వెబ్‌సైట్‌లో అక్షయ గోల్డ్ బాధితులకు హెల్ప్‌లైన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: తెలంగాణ రాష్ట్రంలో అక్షయ గోల్డ్, అగ్రి గోల్డ్ తదితర సంస్థల చేతుల్లో మోసానికి గురైన వ్యక్తులు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు వీలుగా టిఎస్‌పోలీస్.గవ్.ఇన్ వెబ్‌సైట్‌లో లింక్‌ను పొందుపరిచినట్లు పోలీసు శాఖ ప్రకటనలో పేర్కొంది. ఈ లింక్‌లో ఆధార్ నంబర్, బాధితుడి పేరు తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కేసు పరిష్కారమయ్యే పక్షంలో మోసపోయిన ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందని, వివరాలు పొందుపరచాలని పోలీసు శాఖ కోరింది.