తెలంగాణ

రైతు బీమా చరిత్రాత్మకం : పోచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో రైతుబీమాకు ఆమోదం లభించడం పట్ల సేద్యం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆదివారం జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత మీడియాకు ఒక ప్రకటన జారీ చేస్తూ, ఈ నిర్ణయం చరిత్రాత్మకమైందని అభివర్ణించారు. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కల్పించని రీతిలో తెలంగాణ రైతులకు తమ ప్రభుత్వం రూ.5 లక్షల బీమా సౌకర్యం క ల్పించిందని గుర్తు చేశారు. ప్రమాదవశాత్తు ఎవరైనా రైతు మరణిస్తే అతడి కు టుంబానికి బీమా లభించే ఏర్పాటు చేశామని వివరించారు.