బిజినెస్

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: లాభాలతో ప్రారంభించిన సూచీలు సరికొత్త జీవనకాల గరిష్ఠాలను తాకాయి. తొలిసారిగా 38,000 మార్క్‌ను దాటి ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ కూడా లాభాల్లో సాగుతోంది. పీ ట్రేడింగ్‌లోనే సెన్సెక్స్‌ 118.09 పాయింట్లతో, 0.31 శాతం పెరిగి 38,005.65 వద్ద ముగిసింది. నిఫ్టీ 25.75 పాయింట్ల లాభంతో 0.22 శాతం పెరిగి 11,475.75వద్ద ముగిశాయి. పైగా లాభంతో ట్రేడ్‌ అయ్యి 38వేల మార్క్‌ను తాకింది. నిఫ్టీ కూడా 11,500 మార్క్‌ను దాటింది.