కరీంనగర్

19న ఈటల నామినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, నవంబర్ 16: హుజూరాబాద్‌లో ఈ నెల 19 న రాష్ట్ర ఆపద్దర్మ మంత్రి ఈటల రాజేందర్ నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే ఈటలతో పాటు ఆయన ఆయన సతీమణి నామినేషన్ వేసినప్పటికి, ఈటల స్వయంగా 19న నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. 20న హుజూరాబాద్ నియోజకవర్గంలో సీ ఎం కె సి ఆర్ ప్రచార సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఎక్కడ నిర్వహించింది ఇంకా నిర్ణయించలేదు. గతంలో రైతు బంధు సభ జరిగిన శాలపల్లి సమీపంలోనే సీ ఎం ప్రచార సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సభకు భారీ జన సమీకరణ చేసి విజయవంతం చేసేందుకు యత్నాలు జరుగుతున్నాయి.