తెలంగాణ

ఇంజనీరింగ్ విద్యార్ధులకు ‘గేట్’ యోచన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: ఇంజనీరింగ్ పూర్తి చేసిన అండర్ గ్రాడ్యూయేట్ విద్యార్ధులకు చిట్టచివరి సెమిస్టర్ ముగిసిన తర్వాత వారికి గేట్ పరీక్షను నిర్వహించడం ద్వారా వారి నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించాలని ఏఐసీటీఈ యోచిస్తున్నట్టు వచ్చిన వార్తలను కౌన్సిల్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎంపీ పూనియా ఖండించారు. అలాంటి నిర్ణయం ఏదీ ఏఐసీటీఈ తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం నాడు సర్కులర్‌ను జారీ చేసినట్టు వరంగల్ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు తెలిపారు.