బిజినెస్

మద్యం దుకాణాల లైసెన్సు గడువు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలోని మద్యం దుకాణాల లైసెన్సు కాల పరిమితిని మరో మూడు నెలలు ప్రభుత్వం పొడిగించింది. దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని అధికార వైకాపా ఇచ్చిన హామీ నేపథ్యంలో కొత్త మద్యం పాలసీ ఇంకా రూపొందించలేదు. ఈ నెలాఖరుతో మద్యం దుకాణాల లైసెన్సు కాలపరిమితి ముగుస్తుండటంతో ఈ పొడిగింపు నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని 4377 మద్యం దుకాణాలు, హైపర్-హైబ్రీడ్ మార్కెట్‌ల్లోని 15 దుకాణాల లైసెన్సు కాలపరిమితి సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.