ఆంధ్రప్రదేశ్‌

ఎస్వీ బీసీ చైర్మన్, డైరెక్టర్‌గా సినీనటుడు పృథ్వీరాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 19: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్‌గా, డైరెక్టర్‌గా సినీ నటుడు, వైసీపీ నేత పృథ్వీరాజ్ బాలిరెడ్డి నియమితులయ్యారు. తిరుపతిలో శుక్రవారం జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.