ఆంధ్రప్రదేశ్‌

కోస్తాకు వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 19 పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది బంగాళాఖాతం, భూ ఉపరితలాలపై 8.8 కిమీ ఎత్తున ఏర్పడిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు శుక్రావారం రాత్రి తెలిపారు. దీనీ ప్రభావంతో కోస్తాలో పలు చోట్ల సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని పేర్కొన్నారు.