అంతర్జాతీయం

ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 100మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్విటొ:దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్ తీవ్ర భూకంపంతో వణికిపోయింది. భారీ ప్రాణ, ఆస్తినష్టంతో అతలాకుతలమైంది. ఆదివారం ఉదయం సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7,8గా నమోదైంది. భూకంపం తరువాత ప్రకంపనలు ఏమాత్రం తగ్గలేదు. ఉత్తర పెరు, దక్షిణ కొలంబియాల్లోనూ దీని ప్రభావం కన్పించింది. ఈక్వెడార్ రాజధాని క్విటోలో దాదాపు 100మంది మరణించారు. వందలాదిమంది గాయపడ్డారు. వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. కమ్యూనికేషన్, రవాణా, విద్యుత్ వ్యవస్థలు ధ్వంసమైనాయి. భవంతులు, ఇళ్లు కుప్పకూలిపోయాయి.