'క్లాప్' కొట్టు గురూ!

పెళ్లిగోల ఏల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

...అంటోంది అందాల భామ అనుష్క. మూడు పదుల వయస్సు దాటిన ఈ సుందరాంగి ముందు ఎవరైనా పెళ్లి మాట ఎత్తితే ఈ విధంగానే సమాధానమిస్తుంది. వెండితెరపై అడుగుపెట్టే ముందు వున్న ఆలోచనలు వేరు..పాదం మోపాక కెరీర్‌లో అన్నీ చూసేశాక ప్రతీ హీరోయిన్ ఈ విధంగానే కాకమ్మ కథలు చెబుతారు. ఇది పరిశ్రమలో మామూలైపోయింది. ఎస్.ఎస్.రాజవౌళి ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’లతో కెరీర్‌లో ఉన్నత స్థాయికి ఎదిగిన ఈ అందాలబొమ్మకు పెళ్లికి ఇదే సరైన సమయం అని ఆమె సన్నిహితులు చెబుతున్నా ఈ బ్యూటీ వినడంలేదట! ఈ విషయం గురించి అనుష్కను ఎవరైనా కదిలిస్తే- ‘‘పెళ్లికి సరైన సమయం ఏదో నాకు తెలుసు. అప్పుడే నేను తొందరపడడంలేదు. అప్పుడే పెళ్లి గోల ఏల?’్ఘ’అంటూ అంటూ వాపోతోందిట. కెరీర్ ఇంకా ఎంతో వుంది అన్న ఆలోచనలో అనుష్క ఉన్నట్లుంది. అందుకే ఇలా చెబఉతోంది అంటున్నారంతా. అదీ..సంగతీ!!

-సమీర్