కాశ్మీర్‌కు కార్తీ.. అదితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందమైన ప్రేమకథలను మరింత అందంగా తెరకెక్కించే దర్శకుడు మణిరత్నం. తాజాగా ఆయన తెరెకెక్కిస్తున్న చిత్రం ‘కాట్రు వెళిఇదై’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలై అభిమానులనుండి మంచి స్పందన పొందుతోంది. అందమైన ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రంలో తమిళ హీరో కార్తీ, బాలీవుడ్ నటి అదితిరావు హైదరీ జంటగా నటించారు. ఈ చిత్రానికి మణిరత్నం ఫేవరేట్ సంగీత దర్శకుడు రెహమాన్ సంగీతం అందించారు. ప్రస్తుతం షూటింగ్ కోసం నిన్ననే ఊటీ చేరుకున్నారు. దాదాపు 40 రోజులపాటు జరగబోయే షెడ్యూల్‌కు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ షెడ్యూల్ పూర్తికాగానే మరో కీలకమైన షెడ్యూల్ కోసం యూనిట్ కాశ్మీర్ వెళ్లనుంది.