తెలంగాణ

విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:్భగ్యనగరంలో గణేశ విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించరాదని ఉమ్మడి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితికి ఈ మేరకు స్పష్టమైన సూచనలు చేసింది. నగర అభివృద్ధికి అనుకూలంగా వ్యవహరించాలని సూచించింది. ముంబై తరహాలో పూజాసామాగ్రి, ప్రసాదాలకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. సోమవారం విచారణ సందర్భంగా హైకోర్టు ఈమేరకు నిర్ణయం వెలిబుచ్చింది.