జాతీయ వార్తలు

గతిమాన్‌ను మించిన వేగంతో టాల్గొ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి:దేశంలో ఇప్పటివరకు అత్యంత వేగంగా నడిచే రైలుగా పేరుపొందిన గతిమాన్ ఎక్స్‌ప్రెస్ వేగాన్ని మించి అధునాత టాల్గొ ట్రెయిన్ రికార్డు సృష్టించింది. న్యూఢిల్లి-ఆగ్రా మధ్య నడిచే గతిమాన్ గంటకు 160 కి.మి. వేగంతో ప్రయాణిస్తుంది. కాగా స్పెయిన్ తయారు చేసిన టాల్గొ ట్రెయిన్ ఇప్పుడు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి రికార్డు సృష్టించింది. మధుర-పల్లాల్ మధ్య గురువారం నిర్వహించిన ట్రయల్ రన్‌లో టాల్గొ ట్రెయిన్ 39 నిమిషాల్లో 85 కి.మి. దూరం ప్రయాణించింది. స్పెయిన్ నిర్మించిన ఈ ట్రెయిన్ సంప్రదాయ రైళ్లకన్నా తేలికగా ఉంటుంది.