తెలంగాణ

సినిమాకు వెళ్లాడని విద్యార్థిని చితకబాదిన టీచర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: తరగతులకు గైర్హాజరై సినిమాకు వెళ్లిన ఓ విద్యార్థిపై ఉపాధ్యాయుడు విచక్షణారహితంగా చేయి చేసుకున్నాడు. ఈ ఘటన తుర్కపల్లి ఆదర్శ పాఠశాలలో శనివారం జరిగింది. ఉపాధ్యాయుడి దాడిలో గాయపడిన విద్యార్థి భానును ఆసుపత్రిలో చేర్పించారు. అమానుషంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఆ విద్యార్థి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.