జాతీయ వార్తలు

28 పైసలు పెరిగిన పెట్రోలు ధర.. డీజిల్ ధర 9పైసల తగ్గింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: పెట్రోల్ ధర శుక్రవారం లీటర్‌కు 28 పైసలు పెరగగా, డీజిల్ ధర లీటర్‌కు 6పైసలు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ధోరణులకు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. ఢిల్లీలో లీటర్‌కు రూ. 64.21 ఉన్న నాన్ బ్రాండెడ్ పెట్రోల్ ధర తాజాగా రూ. 64.49కి పెరిగింది. అదేవిధంగా లీటర్‌కు రూ. 52.59 ఉన్న డీజిల్ ధర రూ. 52.51కి తగ్గింది.