కిక్ ఇచ్చే పాటైతే ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ మధ్య ‘జనతా గ్యారేజ్’ సినిమాలో ‘పక్కాలోకల్’ అంటూ ఓ ఐటెం సాంగ్‌తో కుర్రకారును మత్తెక్కించిన కాజల్ ఇప్పుడు నిర్మాతలను నిరాశ పరుస్తోంది. టాప్ హీరోయిన్‌గా ఉన్న కాజల్ ఐటెం సాంగ్‌లో నటిస్తే తమ సినిమా హిట్ కావడం ఖాయమన్న ఆశతో చాలామంది నిర్మాతలకు ఆమె ఇంటి వద్ద క్యూ కడుతున్నారట! అయితే, తాను ఐటెం సాంగ్‌లన్నింటికీ ఓకే చెప్పేది లేదని కాజల్ అంటోంది. ఏదో.. మంచి కిక్ ఇచ్చే పాటకైతే సరే అంటాను గానీ, అదేపనిగా ఐటెం సాంగ్‌లు చేయనంటోంది. ఐటెం సాంగ్‌లో నటించాలని కోరేందుకు నిర్మాతలెవరూ తన వద్దకు రావద్దని ఆమె కోరుతోంది. ‘కిక్’ ఇచ్చే పాట అంటే ఎలా ఉండాలో మరి!