టచ్‌లో లేను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుసగా రెండు సినిమాలు మొదలెట్టిన మాస్ మహారాజ్ రవితేజ రేస్‌లోకి వచ్చేశాడు అంటున్నారు. ‘టచ్‌చేసి చూడు’, ‘రాజా ది గ్రేట్’ సినిమాలతో రవితేజ తన ఫామ్‌లోకి వచ్చి ఫాస్ట్ ఫాస్ట్‌గా సినిమాలు మొదలుపెట్టాడు. విక్రం సిరికొండ డైరెక్షన్‌లో వస్తున్న టచ్ చేసి చూడు షూటింగ్ ఇంకా మొదలవకుండానే రవితేజకి షాక్ ఇచ్చింది హీరోయిన్. ఈ సినిమాలో రాశిఖన్నా మెయిన్ హీరోయిన్ కాగా, మరో హీరోయిన్‌గా అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిని తీసుకున్నారు. కానీ వరస సినిమాలతో బిజీగా వున్న లావణ్య , ఇప్పుడు రవితేజ మూవీ నుంచి తప్పుకుందని తెలుస్తోంది. డేట్స్ అడ్జెస్ట్ చేయడం కుదరడంలేదంటూ కారణం చెప్పి సున్నితంగానే ‘టచ్ చేసి చూడు’ నుంచి తప్పకుందట లావణ్య.