ఆదివారం

గ్రహబలం

మే 26 నుండి జూన్ 1 వరకు
===========
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20)

గ్రహబలం

మే 19 నుండి 25 వరకు

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20)

పరిస్థితులు అదుపులో ఉండటంతో మీ ఆలోచనలను అమలులో పెట్టడానికి సమాయత్తమవుతారు. వివిధ రీతులలో ఆదాయం మీ చేతి కందుతుంది. శ్రేయోభిలాషుల సలహాలు, తోడ్పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో పురోగతి నిస్తాయి. విశ్వాసపాత్రులయిన సహచరులు, అనుచరులు మీ విజయంలో పాలు పంచుకుంటారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది.

గ్రహబలం మే 12 నుండి 18 వరకు

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20)
మీ వ్యవహారాల నిర్వహణకి నూతన కార్యవర్గం ఏర్పడవచ్చు. ఆదాయంలో అభివృద్ధి, నూతన యంత్రాలు, గృహోపకరణాలు కొనుగోలు చేయడం, ప్రయాణాలలో అనుకూలత మీకు ప్రోత్సాహాన్నిస్తాయి. మనోవికాస కార్యక్రమాలు, సమావేశాలు మీ ప్రాధాన్యతను పెంపు చేస్తాయి. మిమ్మల్ని విమర్శించిన వారు కూడా మీ మిత్ర వర్గంలో చేరుతారు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. పెట్టుబడులు అనుకూలిస్తాయి.

గ్రహబలం మే 5 నుండి 11 వరకు

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20)
అడ్డంకులు, ఇబ్బందులు తొలగి స్వవిషయాల్లో విజయం చవి చూస్తారు. అధికారులకు, సన్నిహితులకు మీ మాటపై గురి కుదురుతుంది. కుటుంబ విషయాల్లో అసహనం అసంబద్ధత చోటు చేసుకున్నా విద్యా ఉద్యోగ రంగాలు ఉల్లాసాన్నిస్తాయనవచ్చు. శారీరక శ్రమ తప్పదు కాబట్టి ఆరోగ్య రక్షణకై మందులు వాడడం ఉత్తమం. వైజ్ఞానిక, సాహిత్య రంగాలలో ఇతరులకంటే ముందుగా మీరు రాణిస్తారు.

గ్రహబలం

ఏప్రిల్ 28 నుండి మే 4 వరకు

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20)

సమస్యలను ఆకళింపు చేసుకుని సన్నిహితులతో విపులంగా చర్చిస్తారు. కార్యోన్ముఖులయి అభివృద్ధి మార్గంలోకి కాలూనుతారనవచ్చు. పోటీలలో విజయంతోపాటు వినోదం లభిస్తుంది. ప్రతిభావంతులతో కూడి మీ నైపుణ్యాన్ని పెంపు చేసుకోగలుగుతారు. ఆర్థికపరమైన చిక్కులు తొలగి వ్యవహారాలు వేగవంతమవుతాయన వచ్చు. ఆరోగ్యం మెరుగవుతుంది.

గ్రహబలం -- ఏప్రిల్ 21 నుండి 27 వరకు

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20)
ప్రయాణాలలో అనుకూలత, శుభ వర్తమానాలు, విందులు మీ ఉత్సాహాన్ని రెండింతలు చేస్తాయి. రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో పలువురి ప్రశంసల నందుకుంటారు. రాబడి పెరుగుతుంది. సోదర వర్గం ఆరోగ్య స్థితి ఆందోళన కలిగించవచ్చు. అభిమానులు, ఆత్మీయులతో కలిసి మీ అనుభవాలను నెమరువేసుకుంటారు. అధికారులతో పనులు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

వృషభం (ఏప్రిల్ 21 - మే 21)

గ్రహబలం

ఏప్రిల్ 14 నుండి 20 వరకు

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20)

గ్రహబలం ఏప్రిల్ 7 నుండి 13 వరకు

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20)
జటిలమైన సమస్యలు కొన్ని పరిష్కారమై మీ మార్గం సుగమమవుతుంది. నూతన వస్తువులు, పరికరాలు వాడుకలోకి వస్తాయి. గురు శుక్ర వారాల్లో జరిగే పరిణామాలు మీ ప్రతిష్ఠను పెంపు చేసేవిగా ఉంటాయి. విద్వత్సభలలో పాల్గొంటారు. రాతపనులు, లెక్కలు పూర్తి చేయగలుగుతారు. వృత్తి, విద్యా రంగాలలో మీ ఆలోచనలు అమలులో పెట్టగలుగుతారు.

గ్రహబలం మార్చి 31 నుండి ఏప్రిల్ 6 వరకు

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20)
ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఆలస్యంగానైనా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. రోజువారీ వ్యవహారాల్లో మార్పులు తప్పకపోవచ్చు. పెద్దలతో, భాగస్వాములతో చర్చలు అనుకూలిస్తాయనే చెప్పవచ్చు. శుక్ర శనివారాల్లో ప్రముఖ వ్యక్తులతో పరిచయం, సమావేశాలు మీలో మనోబలాన్ని, ఉత్సాహాన్ని నింపుతాయి. ఖర్చులు పెరుగుతాయి.

గ్రహబలం

మార్చి 24 నుండి 30 వరకు

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20)

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading