ఆదివారం

మనలో మనం ఎడిటర్‌తో ముఖాముఖి

బొడ్డపాటి రాజేశ్వరమూర్తి, మచిలీపట్నం
ఆంధ్రభూమి పత్రిక ఆంధ్రత్వం, తెలుగుదనం, తెలుగు సంస్కృతీ వైభవానికి అద్దం పడుతోంది. ‘సాహితి’లో సమీక్షలు, చర్చావేదిక, వ్యాసాలు, దిగ్గజాల్లాంటి పండితులు ‘్భష’ పై తర్జనభర్జనలతో మాకు ఆనందం కల్గజేస్తున్నారు. కావున మిమ్మల్ని అధికార భాషాధ్యక్షులు (్ఛర్‌మన్)గా ప్రభుత్వం నియమిస్తే ఆ భాష అమలు చేయగల్గుతారని నా విశ్వాసం. ఏమంటారు?
మీరు నా మీద పగబట్టారంటాను.

మనలో మనం -- ఎడిటర్‌తో ముఖాముఖి

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
బి.జె.పి. మతతత్వ పార్టీ కాబట్టి దానితో పొత్తు పెట్టుకోమన్న టి.డి.పి. మజ్లిస్ పార్టీతో పొత్తుకు సన్నద్ధమవుతున్నది. మజ్లిస్ పార్టీ మతతత్వ పార్టీ కాదా?
కేంద్రంలో అధికారంలో ఉన్నంత కాలం అదే బిజెపి పల్లకిని ‘దేశం’ వారు మోయలేదా? కమలానికి దశ తిరిగితే మళ్లీ దాన్ని నెత్తికెత్తుకోరన్న గ్యారంటీ ఉందా? పవరు కోసం ఏ గడ్డయినా కరవటం పార్టీలకు మామూలే.

మనలో మనం .. ఎడిటర్‌తో ముఖాముఖి

కాకుటూరి సుబ్రహ్మణ్యం, కావలి

మనలోమనం -- ఎడిటర్‌తో ముఖాముఖి

బొడ్డపాటి రాజేశ్వరమూర్తి, మచిలీపట్నం
ఎప్పుడో రేనాటి చోళులు తంజావూరు

తమ రాజధానిగా వున్నపుడు

తెలుగును తమ రాజభాషగా

ప్రకటించారు. శ్రీకృష్ణ దేవరాయలు,

క్రీడాభిరామకర్త వినుకొండ

వల్లభరాయలు, ఇద్దరూ -

‘దేశభాషలందు తెలుగు లెస్స’ అన్నారు

ముక్తకంఠంతో. అటువంటి తెలుగు

భాషను అధికార భాషగా, వ్యవహారిక

భాషగా అమలు చేయలేని మన

మనలో మనం ... ఎడిటర్‌తో ముఖాముఖి

పి.రామకృష్ణ, రాజమండ్రి
మీడియాలో తరచూ ‘మైనార్టీల మనోభావాలు దెబ్బతింటాయి’ అంటారు. మనోభావాలు మైనార్టీలకేనా. మెజారిటీ వారికి మనోభావాలు ఉండవా?
మనం పూజించే కుహనా లౌకిక వాదంలో ఉండవు.

బి.ఆర్.సి.మూర్తి, సూర్యారావుపేట
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచే ముందు బలపరుస్తున్న పార్టీల నుంచి ఐదేళ్ల బాండు తీసుకుంటే మంచిదేమో.
ఆలోచించాల్సిందే.

ఎడిటర్‌తో ముఖాముఖి -- మనలో మనం

బి.ఆర్.సి.మూర్తి, సూర్యారావుపేట
ఆఫ్గనిస్తాన్‌లోని అమెరికన్ సైనికులతో తాలిబన్లు మతం మార్చుకుంటారా? కాల్చి చంపమంటారా అంటే చావటానికే సిద్ధం అన్నట్లు వార్తల్లో చదివాం. ప్రలోభాలకూ, మత ప్రచారకుల మాటల గారడీకి ఆకర్షితులై అనేక మంది హిందువులు అన్య మతంలోకి వలస పోతున్నారంటే హిందువుల్లో మతాభిమానం కొరవడినట్లు కన్పిస్తున్నది.

ఎడిటర్‌తో ముఖాముఖి - మనలో మనం

బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
వీవీఐపిల రక్షణ బడ్జెట్ 386 కోట్లా? విదేశాల్లో ఈ మాదిరి ఖర్చు చేస్తారా?
చేస్తారు. కానీ ఒక పద్ధతి ప్రకారం. అవసరానికి తగ్గట్టు! ఉపయోగం ఉండేట్టు.

ముందు ముందు మరుగుదొడ్ల దగ్గర కూడా ఆధార్ కార్డు చూపిస్తేనే గానీ లోపలికి పోనివ్వం అంటారేమో?
ఏమో!

మనలో మనం ... ఎడిటర్‌తో ముఖాముఖి

కొలుసు శోభనాచలం, గరికపర్రు, కృష్ణాజిల్లా
గతంలో బడ్జెట్ ప్రవేశపెట్టబడే సమయంలోనే పన్నుల వడ్డన జరిగేది. తదనుగుణంగా ధరలు పెరిగే వస్తువుల జాబితా ప్రజానీకానికి అర్థమయ్యేది కాని రాన్రాను ధరల ప్రస్తావన వార్షిక బడ్జెటుల్లో కాని రావటంలేదు. ధరలు మాత్రం ఇష్టం వచ్చినప్పుడల్లా పెంచుతున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

ఎడిటర్‌తో ముఖాముఖి -- మనలో మనం

టి.సత్యనారాయణ మూర్తి, గుల్లలపాలెం, విశాఖ

మనలో మనం ....ఎడిటర్‌తో ముఖాముఖి

బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
3.2.13 సంచికలో పెరగనిది ఏదైనా ఉందా అని ఒక పాఠకుడి ప్రశ్నకు సమాధానంగా ఆంధ్రభూమి ధర అన్నారు. పోస్టుకార్డు వెల కూడా యధాతథంగా ఉంది కదా.
అవునండోయ్.

రాహుల్‌గాంధీ వాజ్‌పాయ్‌లాగా పెళ్లి చేసుకోడేమో ఖర్మ?
మనకెందుకు దిగులు?

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading