S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/12/2019 - 23:24

బర్టన్ ఆన్ ట్రెంట్‌లోని సెయిండ్ జార్జి పార్క్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఇంగ్లాండ్ మిడ్‌ఫీల్డర్లు మాసన్ వౌంట్, జాడన్ సాంచో, రహీం స్టెర్లింగ్, డిఫెండర్ టైరోన్ మింగ్స్, స్ట్రయికర్ మార్కస్ రాష్‌ఫోర్డ్, టామీ అబ్రహం తదితరులు. మాంటెనీగ్రోలో జరిగే 2020 యూరో ఫుట్‌బాల్ క్వాలిఫికేషన్ మ్యాచ్ కోసం వీరు సిద్ధమవుతున్నారు

11/12/2019 - 05:54

లక్నో: అప్గానిస్తాన్‌తో జరిగిన చివరి వనే్డలో షై హోప్ సూపర్ సెంచరీతో కరేబి యన్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు వనే్డల సిరీస్‌ను 3-0 తేడాతో గెలుచుకుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ జట్టు అస్గార్ అఫ్గాన్ (86), మహ్మద్ నబీ (50, నాటౌట్), హజ్రతుల్లా జజై (50) రాణిం చడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయ 249 పరుగులు చేసింది.

11/11/2019 - 23:30

*చిత్రం...లండన్‌లోని జరిగిన ఏటీపీ వరల్డ్ టూర్ సింగిల్స్ టెన్నిస్ మ్యాచ్ ఫైనల్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన రోజర్ ఫెదరర్‌ను ఓడించిన అనంతరం ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థీమ్

11/11/2019 - 23:29

*చిత్రం...సీటెల్‌లో జరిగిన ఎంఎల్‌ఎస్ కప్ చాంపియన్‌షిప్ సాకర్ మ్యాచ్‌లో టోరోంటో ఎఫ్‌సీ జట్టుపై గెలిచిన అనంతరం సంబురాలు చేసుకుంటున్న సీటెల్ సౌండర్స్.

11/11/2019 - 23:27

విజయనగరం, నవంబర్ 11: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా గ్రూప్ ఏ రౌండ్ 3లో సోమవారం ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బరోడా జట్టు 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బరోడా 20 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయ 201 పరుగులు చేసింది. దీపక్ హుడా (52), స్వప్నిల్ సింగ్ (47), ఆదిత్య వాగ్మోడ్ (32) రాణించారు.

11/11/2019 - 23:26

విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 11: సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ పోటీల్లో ఆంధ్రా జట్టు తొలి ఒటమి చవిచూసింది. ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కర్నాటక జట్టు అయిదు వికెట్ల తేడాతో ఆంధ్రా జట్టును ఓడించింది. రెండో మ్యాచ్‌లో బరోడా చేతిలో 14 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్న కర్నాటక జట్టు ఈ మ్యాచ్‌లో గెలుపొంది పరువు దక్కించుకుంది.

11/11/2019 - 23:26

సెయంట్‌లూసియా, నవంబర్ 11: వెస్టిండీస్ పర్యటనలో భారత మహిళా క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొన సాగుతోంది. ఇప్పటికే వనే్డ సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా టీ20లోనూ అదరగొడుతోంది. ఆది వారం రాత్రి జరిగిన రెండో టీ20లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంత కుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ మహిళా జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయ 103 పరుగులు చేసింది.

11/11/2019 - 23:24

పెర్త్, నవంబర్ 11: ఆస్ట్రేలియా ఏతో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా సోమవారం మొదటిరోజు పాక్తిసాన్ జట్టు రాణించింది. అంతకుముందు టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. షాన్ మసూద్, కెప్టెన్ అజార్ అలీ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయతే అజార్ అలీ (11)ను రీలే మెరీడిత్ పెవిలియన్‌కు పంపడంతో పాక్ 13 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పో యంది.

11/11/2019 - 04:13

నాగపూర్: పేస్ బౌలర్ దీపక్ చాహర్ అద్భుత బౌలింగ్‌తో విజృంభించి ఆరు వికెట్లు కూల్చడంతో నాగర్‌పూర్‌లో జరిగిన మూడో టీ-20 డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్‌లో ఆదివారం బంగ్లాదేశ్ జట్టుపై భారత్ 30 పరుగుల తేడాతో గెలుపొందింది.

11/11/2019 - 04:11

దోహా, నవంబర్ 10: ఆదివారం నాడిక్కడ జరిగిన 14వ ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారతీయ టీనేజ్ కుర్రాడు ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ కాంస్య పతకాన్ని సాధించాడు. తద్వారా 13వ ఒలంపింక్ కోటాను తోమర్ కైవసం చేసుకున్నాడు.

Pages