S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/23/2019 - 03:41

కటక్: వెస్టిండీస్ ఇన్నింగ్స్: ఎవిన్ లుయాస్ (సీ) నవదీప్ సైనీ (బీ) రవీంద్ర జడేజా 21, షై హోప్ (బీ) షమీ 42, రోస్టన్ ఛేస్ (బీ) నవదీప్ సైనీ 38, షిమ్రన్ హెట్మాయర్ (సీ) కుల్దీప్ యాదవ్ (బీ) నవదీప్ సైనీ 37, నికోలస్ పూర న్ (సీ) రవీంద్ర జడేజా (బీ) శార్దుల్ ఠాకూర్ 89, కీరన్ పొలార్డ్ (నాటౌట్) 74, జాసన్ హోల్డర్ (నాటౌట్) 7.
ఎక్స్‌ట్రాలు: 7,
మొత్తం: 315 (50 ఓవర్లలో 5 వికెట్లకు)

12/23/2019 - 02:52

కరాచీ, డిసెంబర్ 22: శ్రీలంకతో సొంత గడ్డపై జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ విజయం దాదాపు ఖాయమైంది. మరో మూడు వికెట్లు తీస్తే టెస్టు చాంపియన్ షిప్‌లో భాగం గా పాక్ బోణీ కొట్టనుంది. ఇప్పటికే మొదటి మ్యాచ్ డ్రా కావడంతో టెస్టు చాంపియన్ షిప్ పట్టికలో పాక్ జట్టుకు 20 పాయంట్లు చేరిన విష యం తెలిసిందే.

12/23/2019 - 02:51

కటక్, డిసెంబర్ 22: కెప్టెన్ కోహ్లీ అవుటైన తర్వాత మైదానమంతా సైలెంట్‌గా మారింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శార్దుల్ ఠాకూర్ కాట్రెల్ వేసిన 48వ ఓవర్‌లో వరుసగా ఒక సిక్సర్, ఒక బౌండరీ బాదడంతో మ్యాచ్ తిరిగా భారత్ చేతిలోకి వచ్చింది. జడేజా కూడా చివరి వరకు క్రీజులో ఉండడంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది.

12/23/2019 - 02:46

కటక్, డిసెంబర్ 22: అంతా అనుకున్నట్లుగానే.. అందరూ ఊహించినట్లుగానే వెస్టిండీస్‌తో జరిగిన చివరి వనే్డలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి వరకు జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా బ్యాట్స్‌మెన్లు అద్భుతంగా రాణించారు. దీంతో మూడు వనే్డల సిరీస్‌ను 2-1 తేడాతో కోహీ లసేన కైవసం చేసుకుంది.

12/22/2019 - 01:57

కటక్: భారత్-వెస్టిండీస్ మధ్య నేడు జరిగే చివరి వనే్డ ఆసక్తి రేపుతోంది. కోహ్లీసేన సులువుగానే సిరీస్ గెలుస్తుందని భావించినా, మొదటి వనే్డలో అద్భుత ప్రదర్శనతో వెస్టిండీ స్ విజయం సాధించింది. ఆ తర్వాతి మ్యాచ్‌తో తేరుకున్న టీమిండి యా 107 పరుగుల తేడాతో గెలిచి, సిరీస్‌ను సమం చేసింది. దీంతో చివరిదైన మూడో వనే్డను ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ.

12/22/2019 - 01:56

కరాచీ, డిసెంబర్ 21: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ పట్టు బిగిస్తోంది. ఓవర్ నైట్ స్కోరు 57/2 పరుగులతో మూడో రోజు రెండో ఇన్నింగ్ సకు దిగిన పాక్ ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చా రు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 278 పరుగుల భాగస్వామ్యాన్ని అం దించారు. ఈ క్రమంలో షాన్ మసూ ద్ (135) లహీరు కుమార బౌలింగ్‌లో ఒషాడ ఫెర్నాండోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

12/22/2019 - 01:55

టీమిండియా మాజీ ఆటగాడు, ఎన్‌సీఏ సభ్యుడు రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ అండర్-14 క్రికెట్‌లో డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ధార్వాడ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో జూనియర్ వాల్ 256 బంతులను ఎదుర్కొని 22 బౌండరీలతో 201 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 94 పరుగులు, 3 వికెట్లు తీసి శెభాష్ అనిపించుకున్నాడు.
*రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్

12/22/2019 - 01:53

జోహానె్నస్‌బర్గ్, డిసెంబర్ 21: ఈసారి ఐపీఎల్ ట్రోఫీ కచ్చితంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుదేనని దక్షిణాఫ్రికా స్పీడ్ గన్ డేల్ స్టెయన్ అన్నాడు. ఇటీవల జరిగిన 13వ సీజన్ వేలంలో చివరి నిమిషంలో స్టెయన్‌ను ఆర్సీబీ కనీస ధర రూ.2కోట్లకే చేజిక్కించు కున్న విషయం తెలిసిందే. గత కొద్దిరోజులుగా గాయాలతో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన స్టెయన్‌కు ఇది ఊరటనిచ్చిందనే చెప్పాలి. దీనిపై స్టెయన్ ఆనందం వ్యక్తం చేశాడు.

12/20/2019 - 06:06

కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌కు సంబంధించిన వేలం ముగిసింది. కోల్‌కతా వేదికగా గురువారం జరిగిన ఈ వేలంలో ఎనిమిది జట్లకు చెందిన ఫ్రాంచైజీలు తమ సిబ్బంది సహా పాల్గొన్నాయ. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన వేలం రాత్రి 9.20 గంటలకు ముగిసింది. ఫ్రాంచైజీలు మొత్తం 62మందిని కొనుగోలు చేశాయ. ఈసారి జరిగిన వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు మంచి ధర పలకగా, చాలామంది ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది.

12/20/2019 - 06:04

పాటియాల, డిసెంబర్ 19: రంజీ ట్రోఫీలో భాగంగా రెండో రౌండ్‌లో పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు కష్టాల్లో పడింది. రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు 5 వికెట్లు కోల్పోయ 30 పరుగులు చేసింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (5), అక్షత్ రెడ్డి (4), శశిధర్ రెడ్డి (4), భవనాక సందీప్ (1), కొల్ల సుమంత్ (2) సింగిల్ డిజిట్‌కే పెవిలియన్‌కు చేరారు.

Pages