S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/27/2020 - 06:26

ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్ షిప్‌లో భాగంగా ఆదివారం జరిగిన నాలుగో రౌండ్ సింగిల్స్ మ్యాచ్‌లో గ్రీస్ క్రీడాకారిణి మరియా సక్కారిపై నెగ్గిన అనంతరం చెక్ రిపబ్లిక్‌కు చెందిన పెట్రా క్విటోవా విజయానందం.

01/26/2020 - 06:01

ఆక్లాండ్: వరుస పరాజయాలు కివీస్ జట్టుకు నిద్రపట్టనీయడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆసిస్‌తో సిడ్నీ వేదికగా జరిగిన చివరి (మూడో) టెస్టులో పరాజయంతో ప్రారంభించింది. ఆ తర్వాత టీమిండియాతో సుదీర్ఘ పర్యటన లో ఆ మరకను చెరిపేసుకుందామనుకున్నా న్యూజిలాండ్ క్రికె ట్ జట్టు కల నెరవేరేలా కనిపించడం లేదు. గత శుక్రవారం భా రత జట్టుతో జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ 203 పరుగు లు చేసినా, అది కాపాడుకో వడంలో విఫలమైంది.

01/26/2020 - 05:58

ఆస్ట్రేలియాన్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం జరిగిన మూడో రౌండి సింగిల్స్ మ్యాచ్‌లో పాబ్లో కారెనో బస్టానో ఓడించిన తర్వాత స్పెయిన్ క్రీడాకారుడు రాఫెల్ నాదల్ విజయానందం.

01/26/2020 - 05:56

ఆక్లాండ్, జనవరి 25: ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన మొదటి వనే్డలో సఫారీ మహిళా జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయ 259 పరుగులు చేసింది. సుజీ బేట్స్ (53), కేటీ పెర్కిన్స్ (78) అర్ధ సెంచరీలతో రాణించారు.

01/26/2020 - 05:56

లాహోర్, జనవరి 25: సొంతగడ్డపై పాకిస్తాన్ చెలరేగి ఆడుతోంది. బంగ్లాదేశ్ తో శనివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

01/26/2020 - 05:54

సిడ్నీ, జనవరి 25: బిష్ బాష్ లీగ్ (బీబీఎల్)లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనిగే డ్స్‌పై సిడ్నీ సిక్సర్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన మెల్ బోర్న్ రెనిగేడ్స్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ ఆరోన్ ఫించ్ (109) 68 బంతుల్లోనే 6 బౌండరీలు, 7 సిక్సర్లతో సెంచరీ సా ధించాడు.

01/26/2020 - 05:53

కరాచీ, జనవరి 25: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటీవ్ వసీం ఖాన్ శనివారం సంచలన ప్రకటన చేశాడు. పాకిస్తాన్‌లో సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్ టీ20లో భారత జట్టు పాల్గొనకపోతే 2021లో భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడేందు కు తాము కూడా సిద్ధంగా లేమని స్పష్టం చేశాడు.

01/24/2020 - 06:24

ఆక్లాండ్: ఈ ఏడాది ఆరంభంలోనే ఆస్ట్రేలియా తో వనే్డ సిరీస్ నెగ్గిన కోహ్లీసేన తాజాగా న్యూజిలాండ్ పర్యటన లో సుదీర్ఘ క్రికెట్ ఆడనుంది. శుక్రవారం నుంచి ప్రారంభం కా నున్న టీ20 సిరీస్‌కు పూర్తిగా సన్నద్ధమైంది. మరోవైపు ఆస్ట్రేలి యాతో టెస్టు సిరీస్‌లో దారుణంగా ఓడిన న్యూజిలాండ్ జట్టు టీమిండియాపై గెలవాలనే కసితో రంగం సిద్ధం చేసుకుంది.
అన్ని సిరీస్‌ల్లో గెలుపే..

01/23/2020 - 23:32

'చిత్రం... ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం అర్జెంటీనా ఆటగాడు ఫెడ్రికో డెల్బోనిస్‌పై గెలిచిన అనంతరం స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ విజయానందం.

01/23/2020 - 23:26

హరారే, జనవరి 23: జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక జట్టు 10 వికెట్ల తేడాతో చివరి రోజు విజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోరు 28 పరుగులతో ఐదో రోజు గురువారం సెకండ్ ఇన్నింగ్స్‌కు దిగిన జింబాబ్వే సురంగా లక్మల్, లహీరు కుమార ధాటికి 170 పరుగులకే ఆలౌటై, 13 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని లంక ముందుంచింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక కేవలం 3 ఓవర్లలోనే విజయం సాధించింది.

Pages