S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/10/2016 - 06:10

రియో డి జెనీరో, ఏప్రిల్ 9: స్టార్ ఆటగాడు నేమార్ అవసరం తమకు ఉందని, అందుకే అతనిని అందుబాటులో ఉంచాలని బ్రెజిల్ చేసిన విజ్ఞప్తికి బార్సిలోనా సానుకూలంగా స్పందించింది. కోపా అమెరికా కాంటెనారియో, రియో ఒలింపిక్స్‌లో ఆడే అవకాశాలు లేవన్న వార్తలు వెలుడ్డాయి. దీనిపై బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య స్పందిస్తూ నేమార్ అవసరం తమకు ఉందని, అందుకే అతనిని అందుబాటులో ఉంచాలని బార్సిలోనాకు లేఖ రాసింది.

04/10/2016 - 06:09

కోల్‌కతా, ఏప్రిల్ 9: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఢీకొనేందుకు ఢిల్లీ డేర్‌డెవిల్స్ సిద్ధంగా ఉంది. రెండు జట్లలోనూ చాలా మంది హేమాహేమీలు ఉన్నప్పటికీ, అందరి కళ్లూ కార్లొస్ బ్రాత్‌వెయిట్‌పైనే కేంద్రీకృతమయ్యాయి. అతను ఏ విధంగా రాణిస్తాడన్నది ఉత్కంఠ రేపుతోంది.

04/10/2016 - 06:09

నవీ ముంబయి, ఏప్రిల్ 9: ఐపిల్ మ్యాచ్‌లు మరో ప్రాంతానికి తరలిపోతే ఎంత నష్టం వస్తుంది? కోట్ల రూపాయల్లోనే గండి పడుతుందని, ఈ మొత్తం కనీసం వంద కోట్ల రూపాయలు ఉంటుందని బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అన్నాడు. ఒకవేళ మ్యాచ్‌లు మరో ప్రాంతానికి తరలి వెళితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మహారాష్ట్ర ముఖ్యమంఘ్రతి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేయా, ఠాకూర్ మాత్రం భారీ నష్టం తప్పదని హెచ్చరించాడు.

04/10/2016 - 06:08

ఇపో (మలేసియా), ఏప్రిల్ 9: స్టార్ ఫార్వర్డ్ మన్‌దీప్ సింగ్ చేరికతో అజ్లన్ షా హాకీ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న భారత జట్టు ఆత్మవిశ్వాసం పెరిగింది. తండ్రి హఠాన్మరణంతో స్వస్థలానికి వెళ్లిన మన్‌ప్రీత్ అక్కడ కార్యక్రమాలను ముగించుకొని తిరిగి వచ్చాడు. ఈటోర్నీ మొదటి మ్యాచ్‌లో జపాన్‌ను ఎదుర్కొని 2-1 తేడాతో గెలిచిన భారత జట్టు రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 1-5 తేడాతో చిత్తయింది.

04/09/2016 - 07:38

ముంబయి, ఏప్రిల్ 8: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. ముంబయిలోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ వద్ద గల సర్ధార్ వల్లభాయ్ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఆరంభ వేడుకలతో ఈ టోర్నీకి తెర లేచింది.

04/09/2016 - 07:35

ఏప్రిల్ 9 ముంబయి ఇండియన్స్-పుణె సూపర్‌జెయింట్స్ ముంబయి
ఏప్రిల్ 10 కోల్‌కతా నైట్ రైడర్స్-్ఢల్లీ డేర్‌డెవిల్స్ కోల్‌కతా
ఏప్రిల్ 11 కింగ్స్ ఎలెవెన్ పంజాబ్-గుజరాత్ లయన్స్ మొహాలీ
ఏప్రిల్ 12 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-సన్‌రైజర్స్ బెంగళూరు
ఏప్రిల్ 13 కోల్‌కతా నైట్ రైడర్స్-ముంబయి ఇండియన్స్ కోల్‌కతా
ఏప్రిల్ 14 గుజరాత్ లయన్స్-రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ రాజ్‌కోట్

04/09/2016 - 07:33

షా ఆలం (మలేసియా), ఏప్రిల్ 8: మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే ‘తెలుగు తేజం’ పివి.సింధు క్వార్టర్ ఫైనల్‌లో పరాజయాన్ని ఎదుర్కొని ఈ టోర్నీ నుంచి నిష్క్రమించడం అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది.

04/09/2016 - 07:32

హైదరాబాద్, ఏప్రిల్ 8: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడనున్న ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తొలి రెండు వారాలు ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. ఇటీవల ముగిసిన టి-20 ప్రపంచ కప్ టోర్నీ సందర్భంగా కాలి మడమకు తగిలిన గాయం నుంచి యువరాజ్ ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోవడమే ఇందుకు కారణం. ‘యువరాజ్ రెండు వారాల పాటు మా జట్టుకు దూరమవడం విచారకరం.

04/09/2016 - 07:32

ముంబయి, ఏప్రిల్ 8: తీవ్రమైన వర్షాభావంతో అల్లాడుతున్న మహారాష్టల్రో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్‌ల నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతోంది. మహారాష్టల్రో నిర్వహించ తలపెట్టిన ఐపిఎల్ మ్యాచ్‌లను మరో చోటికి మార్చాలని కోరుతూ బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిఐఎల్) దాఖలవడమే ఇందుకు కారణం.

04/08/2016 - 06:51

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: తొమ్మిదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో సత్తా చాటేందుకు ఎనిమిది జట్లు
సన్నాహాలను ముమ్మరం చేశాయి. చాలా మంది క్రికెటర్లు ఇప్పటికే నెట్స్‌లో శ్రమిస్తున్నారు. డిఫెండింగ్ చాంపి

Pages