S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/15/2016 - 07:19

న్యూఢిల్లీ, మార్చి 14: భారత స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అవార్డుల హ్యాట్రిక్ సాధించాడు. ప్రతిష్ఠాత్మకమైన మారుతి సుజికీ ఇఎస్‌పిఎన్ క్రిక్‌ఇన్ఫో అవార్డును వరుసగా మూడోసారి సొంతం చేసుకున్నాడు. కొత్తగా ప్రవేశపెట్టిన ‘కెప్టెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఇటీవలే అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్‌కు లభించింది.

03/15/2016 - 07:18

మార్చి 15: భారత్/ న్యూజిలాండ్ (నాగపూర్)
* మాజీ క్రికెటర్ మార్టిన్ క్రో మృతికి సంతాప సూచకంగా మంగళవారం భారత్‌తో జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్ క్రికెటర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆడతారు.
మార్చి 16: బంగ్లాదేశ్/ పాకిస్తాన్ (కోల్‌కతా)
మార్చి 16: ఇంగ్లాండ్/ వెస్టిండీస్ (ముంబయి)
మార్చి 17: అఫ్గానిస్థాన్/ శ్రీలంక (కోల్‌కతా)
మార్చి 18: ఆస్ట్రేలియా/ న్యూజిలాండ్ (్ధర్మశాల)

03/15/2016 - 07:17

కోల్‌కతా మార్చి 14: టి-20 వరల్డ్ కప్‌లో మెయన్ గ్రూప్ మ్యాచ్‌లు మంగళవారం నుంచి ప్రారంభం కానుండగా, సోమవారం జరిగిన చివరి వామప్ మ్యాచ్‌లో శ్రీలంకపై పాకిస్తాన్ 15 పరుగుల తేడాతో విజయం సా ధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. మహమ్మద్ హఫీజ్ 70 పరుగులతో అజేయంగా నిలిచి, పాక్‌ను ఆదుకున్నాడు. ఓ పెనర్ షార్జెల్ ఖాన్ 23 పరుగులు చేశాడు.

03/15/2016 - 07:17

నాగపూర్, మార్చి 14: మైదానంలో ఉన్నప్పటి కంటే వెలుపలే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని భారత స్టార్ బ్యాట్స్‌మన్, టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. భారత క్రికెటర్లు సోమవారం ఉదయం నాగపూర్ మైదానంలో ముమ్మర ప్రాక్టీస్ చేశారు.

03/15/2016 - 07:16

=============
టి-20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌ను భారత్ నాలుగు పర్యాయాలు ఢీ కొంది. ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. 2007లో టైటిల్‌ను సాధించినప్పుడు కూడా గ్రూప్ దశలో కివీస్ చేతిలో టీమిండియా ఓడింది. ఇంత వరకూ ఊరిస్తూ వస్తున్న న్యూజిలాండ్‌పై విజయాన్ని భారత్ ఈసారి సాకారం చేసుకోవచ్చు.
=============

03/14/2016 - 15:09

ప్రపంచ కప్ టి 20 పోటీలు మంగళవారం నుంచి మొదలవుతాయి. సూపర్ 10 జట్లు ఖరారు కావడంతో అన్ని జట్లు కప్పును ఎగరేసుకు పోవడానికి సన్నద్ధం అవుతున్నాయి.

03/14/2016 - 07:51

భారత బాక్సర్ విజేందర్

03/14/2016 - 07:50

టి-20 వరల్డ్ కప్ సూపర్-10లో స్థానం

03/14/2016 - 07:50

కోల్‌కతా, మార్చి 13: చివరి వరకూ అనుమానాస్పదంగా కనిపించిన పర్యటన ఖరారై, టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి శనివారం రాత్రి ఇక్కడికి చేరుకున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆదివారం ఉదయం నెట్స్‌లో బిజీగా గడిపింది. ఆల్‌రౌండర్ షహీద్ అఫ్రిదీ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న పాక్ జట్టుకు మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ వంటి అనుభవజ్ఞుడు కోచ్‌గా వ్యవహరిస్తుండడం అదనపు బలాన్నిస్తున్నది.

03/14/2016 - 07:49

పాక్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ సనా

Pages