S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/13/2016 - 06:38

చివరి గ్రూప్ మ్యాచ్‌లో జింబాబ్వేపై సంచలన విజయం

03/12/2016 - 06:27

ఆక్లాండ్, మార్చి 11: క్యాన్సర్‌తో ఇటీవల మరణించిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, ప్రపంచ క్రికెట్ దిగ్గజాల్లో ఒకరైన మార్టిన్ క్రోకు శుక్రవారం పలువురు ప్రముఖులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన అంత్యక్రియల సందర్భంగా ఆక్లాండ్‌లోని హోలీ ట్రినిటీ కేథడ్రెల్‌లో జరిగిన ప్రత్యేక సంతాప కార్యక్రమానికి దాదాపు వెయ్యి మంది హాజరై మార్టిన్ క్రోతో తమకున్న అనుబంధాలను గుర్తు చేసుకున్నారు.

03/12/2016 - 06:26

పాక్ కోచ్ వకార్ యూనస్

03/12/2016 - 06:25

నాగ్‌పూర్, మార్చి 11: సంతోష్ ట్రోఫీ కోసం జరుగుతున్న 70 జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ కోసం సర్వీసెస్, మహారాష్ట్ర జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. శుక్రవారం ఇక్కడ జరిగిన సెమీ ఫైనల్స్‌లో ఈ రెండు జట్లు తమతమ ప్రత్యర్థులపై అనూహ్య రీతిలో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లాయి.

03/12/2016 - 06:25

వాంఖడేలో నేడు సఫారీలతో చివరి టి-20 వామప్ మ్యాచ్

03/12/2016 - 06:24

పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ వెల్లడి

03/12/2016 - 06:24

బెట్టు వీడిన నవాజ్ సర్కారు * పాకిస్తాన్ జట్టుకు లైన్ క్లియర్
టి-20 ప్రపంచ కప్‌కు అనుమతి * పటిష్ఠ భద్రత కల్పిస్తామన్న భారత్

03/12/2016 - 06:23

కోల్‌కతా, మార్చి 11: ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ జట్టు పాల్గొంటుందా? లేదా? అనే విషయంపై శుక్రవారం మధ్యాహ్నం వరకు స్పష్టత లేకపోవడంతో శనివారం ఆ జట్టుకు, బెంగాల్ రంజీ జట్టుకు మధ్య జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ రద్దయింది.

03/12/2016 - 06:22

బర్మింగ్‌హామ్, మార్చి 11: ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ పోరు ముగిసింది. భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సహా బి.సాయి ప్రణీత్, కిదాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ శుక్రవారం ఇక్కడ తమతమ ప్రత్యర్థుల చేతిలో పరాజయాలను ఎదుర్కొని ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు.

03/12/2016 - 06:22

ధర్మశాల, మార్చి 11: ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ నుంచి నెదర్లాండ్స్ జట్టు నిష్క్రమించింది. ధర్మశాలలోని హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌పిసిఎ) స్టేడియంలో శుక్రవారం మధ్యాహ్నం ఒమన్‌తో జరగాల్సిన రెండో క్వాలిఫయింగ్ మ్యాచ్ వర్షం వలన తుడిచిపెట్టుకుపోవడంతో నెదర్లాండ్స్‌కు ఈ పరిస్థితి ఎదురైంది. అంతకుముందు ఒమన్ జట్టు టాస్ గెలిచి నెదర్లాండ్స్‌ను బ్యాటింగ్ చేయాల్సిందిగా కోరింది.

Pages